జయహో...సుభాషితాలు...

నడిమంత్రపు సిరి మనిషిని చాలా రకాలుగా నవ్వులపాలు చేస్తుంది. మన ముందు పొగడ్తలు కురిపించేవాళ్లందరూ మన వెనక పరిహసిస్తూ ఛలోక్తులు విసురుతున్నారనే వాస్తవాన్ని చూడనివ్వదు. అహంకారానికి తలుపులు తెరుస్తుంది, ఆత్మీయతలకు తలుపులు మూసేస్తుంది. మన మాటల్లోను, ప్రవర్తనలోను పాటించాల్సిన లక్ష్మణరేఖల్ని చేరిపేస్తుంది... కానీ అదృష్టానికి మనిషిని అందలమెక్కించడం మాత్రమే కాదు, అదః పాతాలానికి తొక్కియ్యడమూ తెలుసు అనే వాస్తవాన్ని తెలుసుకోగలిగినవాడే వివేకవంతుడు...

HUMAN VALUESPOSITIVE THOUGHTS BY ANNAMAREDDYMOTIVATIONALTELUGU MOTIVATIONALINSPIRATIONALSPIRITUAL

రచన : శంకర్ అన్నమరెడ్డి...

2/2/20261 min read

My post content