జయహో...సుభాషితాలు...

బ్రతుకులో ఏ పని చెయ్యాలన్నా ముందు ఆ పనిమీద ఇష్టం కలగాలి. ఆ పని చెయ్యాలనే కోరిక తపన ఏర్పడాలి. అయిష్టంగా చేసే పనులన్నీ అర్ధాంతరంగానే ఆగిపోతాయి. తాను ఎంతో మక్కువతో, ఇష్టంతో ఈ ప్రకృతిని సృష్టించుకున్నాడు గనుకనే భగవంతుడికి ఈ ప్రకృతి మీద అంత ప్రేమ. ప్రతి ఉదయం ప్రకృతిలోని పువ్వులకు ఆకులకు కొత్త రంగులు అద్దుతూ నిత్య నూతనంగా తీర్చిదిద్దుకుంటూ, సంతోషిస్తూ వుంటాడు...

POSITIVE THOUGHTS BY ANNAMAREDDYMOTIVATIONALTELUGU MOTIVATIONALHUMAN VALUESINSPIRATIONALSPIRITUAL

రచన : శంకర్ అన్నమరెడ్డి...

2/2/20261 min read