జయహో...సుభాషితాలు...
ఎవరు ఏ పని చేసినా ఒక ప్రయోజనం వుండాలి. మనం చేసే ప్రతి పనికీ ఒక అర్ధం పరమార్ధం వుండాలి. పచ్చదనాలను పంచగలిగే నేలతల్లి ఒడిలో కురిస్తేనే వానకైనా, ఆ జల్లులకైనా వాటి పుట్టుకలోని పరమార్ధం నెరవేరుతుంది. ఆస్వాదించగలిగే జీవుల ముంగిళ్లలో కురిసినప్పుడే వెన్నెలకైనా బ్రతుకు సాఫల్యం చెందుతుంది...
MOTIVATIONALTELUGU MOTIVATIONALHUMAN VALUESINSPIRATIONALSPIRITUALPOSITIVE THOUGHTS BY ANNAMAREDDY
రచన : శంకర్ అన్నమరెడ్డి...
2/1/20261 min read


