జయహో...సుభాషితాలు...

విధి కొందరి తలరాతలు చిత్రవిచిత్రంగా రాసిపెడతాడు. పువ్వుల్లో రాణిగా వెలిగిపోయే గులాబీని ముళ్లమధ్యే విరబూయాలని ఆదేశిస్తాడు... మచ్చ అంటే ఏంటో తెలియని స్వచ్ఛమైన కమలాన్ని బురదలోనే వికశించమని శాసిస్తాడు... అయినా అవి రెండూ విధి ఆజ్ఞకు ఎదురుచెప్పకుండా, తమ తలరాతలను నిందించుకోకుండా భగవంతుడి ఆజ్ఞను చిరు నవ్వులతో స్వీకరిస్తాయి...

POSITIVE THOUGHTS BY ANNAMAREDDYMOTIVATIONALTELUGU MOTIVATIONALHUMAN VALUESINSPIRATIONALSPIRITUAL

రచన : శంకర్ అన్నమరెడ్డి...

2/1/20261 min read