జయహో...సుభాషితాలు...

జీవించడం కోసం, కుటుంబ పోషణ, సంతోషాల కోసం సంపాదించడమనేది మనిషి కర్తవ్యం... ఈ కష్టంలో సంతోషము, సంతృప్తి కూడా వుంటుంది... కానీ సంపాదించడం కోసమే మనిషి జీవించడం జరిగితే ఆ మనిషి జీవితం, ఆ జీవిత పరమార్ధం వ్యర్థమైపోతోంది... ఈ రోజు మన సంతోషాలను పణంగా పెట్టి మనం సంపాదించింది ఏదీ రేపటికి మనది కాదు...పోగేసిన సంపదంతా పుత్రులు మిత్రుల అపహరణలతో అంతమైపోతుంది, కూడబెట్టిన తేనె పొగబెట్టి కాజేసే వాళ్ళ సొంతమైపోతుంది...

MOTIVATIONALTELUGU MOTIVATIONALHUMAN VALUESINSPIRATIONALSPIRITUALPOSITIVE THOUGHTS BY ANNAMAREDDY

రచన : శంకర్ అన్నమరెడ్డి...

1/31/20261 min read