జయహో...సుభాషితాలు...

బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలనే పరుగు పందెంలో నేటి తరం భవంతులనైతే ఏర్పాటు చేసుకోగలుగుతోంది... కానీ మానవ సంబంధాల మధ్య ధనం దళారీగా మారిపోయిన నేటి కాలంలో ప్రేమ చట్రంలో మన పెద్దలు బిగించి యిచ్చిన సంబంధబాంధవ్యాల మధ్య వుండే ప్రేమ వంతెనలు నేడు కూల్చుకుంటూ పోతోంది...

POSITIVE THOUGHTS BY ANNAMAREDDYMOTIVATIONALTELUGU MOTIVATIONALHUMAN VALUESINSPIRATIONALSPIRITUAL

రచన : శంకర్ అన్నమరెడ్డి...

1/31/20261 min read